కరోనా డెల్టా వేరియంట్ అమెరికా వాసులను భయపెడుతోంది. న్యూయార్క్ లో వైరస్ వేరియంట్లను కనుగొనేందుకు చేసిన కొవిడ్ పరీక్షల్లో… ఆరుశాతం డెల్టా వేరియంట్ కేసులు ఉన్నట్లు… న్యూయార్క్ ఆరోగ్య విభాగం వెల్లడించింది. జూన్ ఐదో తేదీన 105 కేసులను పరిశీలించగా……… వాటిలో 6.7శాతం డెల్టావేరియంట్ కేసులు ఉన్నట్లు తెలిపింది. 105 కేసుల్లో ఆల్ఫా రకం కేసులు….. 38, గామా రకం 18, డెల్టారకం కేసులు ఏడు,లోటా రకం కేసులు ఐదు గుర్తించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం న్యూయార్క్ లో ..ఆల్ఫా, లోటా రకపు కరోనా ఎక్కువ వ్యాప్తిలో ఉందన్న న్యూయార్క్ ఆరోగ్య విభాగం…………గామా, డెల్టా వేరియంట్ల విస్తరణపైనా దృష్టిసారించినట్లు వెల్లడించింది.

#LatestNews
#EtvTelangana

source

By earmpy

7 thoughts on “Delta Variant Composes Over 6% | of Tested COVID -19 Cases in NYC | Health Department”
  1. మన వైద్య విధానములో లోపాల వలనే మనమే మనదేహములో కొరోన మ్యుటేషన్ పరిణామములో భయాంకర శక్తిగల వేరియెంట్ గ మారి మానవసమాజానికి ప్రళయంగా మారుతూ వస్తుందని గమనించాలి…. ప్రొఫెసర్ పి సి రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *