కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలన్న అమెరికా లక్ష్యానికి డెల్టావేరియంట్ పెను ముప్పుగా మారిందని… శ్వేతసౌధం చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆంటోని ఫౌచి అందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో… 20శాతం కేసులు డెల్టా వేరియంట్ కు సంబంధించినవేనని వెల్లడించారు. రెండు వారాల కింద పదిశాతంగా ఉన్న డెల్టా వేరియంట్ కేసులు… ఇంత తక్కువ వ్యవధిలో ఈస్థాయికి చేరడంపై ఫౌచీ అందోళన వ్యక్తం చేశారు. అయితే అమెరికా వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తుండటం ఊరట కల్గించే అంశంగా ఫౌచీ తెలిపారు. డెల్టా వైరస్ కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు..

#LatestNews
#EtvTelangana

source

By earmpy

22 thoughts on “Delta Variant 'Greatest Threat' to US' Covid -19 Efforts | Dr. Anthony Fauci”
  1. ఫాజి ఒక లుచా వెదవ. WHO ,chinaa AGENT.

    ఈ వెదవ H1N1 కి ఇలానే హంగామా చేశాడు, అవసరం లేకుండా డ్రగ్ కంపెనీ లు కి లాభాలు వచ్చేలా , అవసరం లేకుండా టీకా లు వేయించి, సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రజలు నీ చంపారు.

  2. ఎవరు తీసిన గోతిలో వారే పడతారని సామెత. రష్యా వాక్సీను స్పుత్నిక్ ను అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నారు వీళ్ళంతా. ఇప్పడు తేలిందేమిటంటే స్పుత్నిక్ అన్ని రకాల వేరియంట్లను సమర్దవంతగా నిరోధిస్తుందని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *