Delta Variant of Covid -19 | Now Wreaking Havoc Across the World



భారత్ లో తొలిసారి గుర్తించిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొవిడ్ కొత్త రకం బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్ లో అత్యంత వేగంగా వ్యాపించిన డెల్టా వేరియంట్ ఇప్పుడు బ్రిటన్ సహా పలు దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కూడా డెల్టా వేరియంట్ గుబులురేపుతోంది.

#LatestNews
#EtvTelangana

source