దేశంలో ఈ ఏడాది మే 7వ తేదీన నమోదైన గరిష్ఠ కేసులతో పోలిస్తే ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల్లో దాదాపు 85 శాతం క్షీణత కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు 5 వేల కన్నా తక్కువ ఉన్నట్లు తెలిపింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరం కాదని స్పష్టం చేసిన కేంద్రం…. ఈ వేరియంట్ మార్చి నుంచి ఉందని వెల్లడించింది. డెల్టా ప్లస్ వేరియంట్ గురించి తాము మరింత తెలుసుకోవాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ…. దాని పురోగతిని ట్రాక్ చేస్తున్నామని తెలిపింది.

#LatestNews
#EtvAndhraPradesh
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

source

By earmpy

6 thoughts on “New 'Delta Plus' variant of Covid 19 detected | Submitted to Global Data System | Govt”
  1. Adhenti fluctuations corona virus power lo.. Evaraina wanted ga virus ni vadhuluthunara??? Sudden ga peak level lo untadi.. Sudden ga valley level… Something is happening in this world and spoiling our families by taking lives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *