దేశంలో కరోనా రెండోదశ సృష్టించిన బీభత్సం నేపథ్యంలో థర్డ్ వేవ్ ప్రభావం ఇంకెంత తీవ్రస్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన…సర్వత్రా నెలకొంది. మెుదటి వేవ్ తో పోలిస్తే భారత్ లో గుర్తించిన డెల్టా వేరియంట్ రెండో దశలో అమాంతం విరుచుకుపడింది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యధిక కేసులతో పాటు రికార్డు మరణాలు దేశంలో నమోదయ్యాయి. అయితే డెల్టా కంటే డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ లో మరింత ఉద్ధృతంగా విజృంభించే అవకాశముందని నిపుణులు చేస్తున్న హెచ్చరికలు…కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

#LatestNews
#EtvTelangana

source

By earmpy

31 thoughts on “Delta Plus' Variant may Trigger Third COVID- 19 Wave in Maharashtra | Health Dept”
 1. ఈ మాట మీ న్యూస్ చనల్స్ చెప్పితే problem లేదు కానీ మల్లిక్ గారు చెప్పితే
  Problem అవుతుంది ఈ విషయం మల్లిక్ గారు ఎప్పుడో చెప్పారు Delta plus ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని

 2. Mallik paruchuri:-
  If you are tested positive
  1) Take Bromaxine syrup (we
  Can use for 15 days)
  2) Take 1OOOmg Oraxylum
  Indicum
  3) Take soaked methi seeds 2
  spoons
  4) Take 30 gm flax seeds
  5) Drink Pomogranate juice
  with peels
  6) Use Kalonji Seeds two
  spoons as anti Viral

  #For children above 2 years old
  •Sesame seed(Nuvvulu)10gms
  •Flax seed (avisalu) 10gms
  •-Badam 5 seeds
  •-Walnuts 3 seeds
  Mix all and add some honey and feed your children!

  #Suggested:-for adults if infected with virus!

  *Medicine!

  •Bromhexine syrup
  Quercetin 300mg
  Bromelain150 MG
  Oraxilin Indicum 30 MG
  Beplex 40

  #Herbal medicine and precautions!

  •flaxseed
  fenugreek extract
  Pomogranate peel extract juice
  Sesame seeds
  Kalonji seeds
  Almonds and walnuts
  Hibiscus tea
  Rosella flower tea
  Chamomile tea
  Green tea
  Honey!

 3. Dear Doctors and Covid Patients ,
  Most important infor for icu critically ill covid patients,

  US tested drug ( Leromlimab ) Monoclonal antibody is the most Safety and effective drug (more than 1000 patients ) for Covid ICU Critically ill patients ( Up to 80% in 14 days )

  India Macleods Pharma just signed agreement with US company Cytodyn.

  Currently Phillipine use under Emergency Use drug designation.

  Former Phillipine President recovered from ICU treated with -Leromlimab.

  Pls call Macleods Pharma for help now.
  or
  Phillipines Chiral Pharma
  http://www.chiralpharm.com
  http://www.cytodyn.com

  Please share with everyone about this important infor.

 4. covid-19 చైనా పుట్టుక .సెకండ్ వే మన పాలకుల నిర్లక్ష వైఖరి తో వ్యాప్తి చెందినది . థర్డ్ వే కేంద్ర పాలకుల ఆజ్ఞాతో వర్ధిల్లుతుంది. భారత్ దేశ జనాభా తగ్గించడానికి నీచమైన రాజకీయ క్రిడా ఆడుతున్న కేంద్ర పాలకులు ఏమో ?

 5. ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు.🙏👍…. https://extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 🙏👍

 6. అరె న్యూస్ ఛానెల్స్ పూట కో మాట చెప్తున్నారు రా మి నొట్ల న లౌడ …

 7. Different Variants వస్తున్నాయి, వాటి పని అవి చేసుకుపోతున్నాయ్…
  మన వ్యవస్థలు, మన ప్రచార సాధనాలు, వగైరా… ప్రజలను అలర్ట్ చేయటానికే పరిమితం అవుతున్నాయి. వైద్య పరంగా గానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం గానీ improvement పెద్ద గా కన్పించడం లేదు.
  #కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాల బాధలు ఎలా వుంటాయో… ఏ వ్యవస్థ లకు తెలుస్తాయి, ఏ మీడియా కు తెలుస్తుంది, ఏ నిపుణులకు తెలుస్తుంది ఆ బాధ…

 8. Sir etv news ekkuva mandi chustaru ekkuva saagadiyakunda suttikottakunda cheptaru etv ante. Meeru volume issue set cheyali youtube channel lo. Volume chala low ga undi.

 9. ఒక సారి భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు మరోసారి అత్యంత ప్రమాదకరం అని చెప్తారు ఏది నమ్మాలి స్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *